తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు విధిస్తున్నా…ఆర్థిక ఆంక్షలు పెడుతున్నా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దెత్తున ఆర్థిక అవసరాలున్...
తెలంగాణ ప్రభుత్వ తీరు చెప్పేవి గొప్పలు.. చేసేవి శూన్యం మాదిరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 78 నుంచి 80 శాతం నిదులు ఖర్చు చేయలేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: బాహుబలి బడ్జెట్.. ఏ...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాట్లాడి అందరినీ ఆకర్షించారు. తాజాగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈటల రాజేందర్ ను కలిశారు. చదవండి: బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత? క...
ఎన్నికల ఏడాది కావడం.. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. అందరి మనన్నలు పొందే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీ కేటాయింపులు జరిపింది. గతంలో ఎన్నడూ లేనట్టు బాహుబలి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు రూ.3 లక్షల కోట్లకు రాష్ట్ర బడ్జెట్ చేరింద...
ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణా హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట...
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అంటూ బడ్జెట్ ప్రసంగం చేశారు. మొత్తం బడ్జెట్ రూ.2,90,396 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు ఉండగా.. మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లుగా మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: తెలంగా...
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్ ప్రతులతో మంత్రి హరీశ్ రావు విచ్చేసి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిస...
ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక ,రుణం ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్పీ వీడియో తీసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్...
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇవాళ ములుగు లోని సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజాలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్దమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడార...
యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భాషలాడాడు. సుమన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిండు సభలో కేసీఆర్ ‘పాగల్’ అంటూ చిందులు తొక్కారు. అది కూడా తెలంగాణలో కాదు మహారాష్ట్రలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ శాసనసభ్యుడిని పట్టుకుని ‘పాగల్’ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంట్లో పనోడి మాదిరి సీఎం కేసీఆర్ ఇంట్లో బాల్క సుమన్ మారాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత ...
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...
పుల్లారెడ్డి స్వీట్స్(Pulla Reddy Sweets)సంస్థ కుంటుంబం మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills)లో కోట్ల విలువైన ప్లాట్ ను పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కబ్జా చేశారని సమాచారం. నకిలీ ఆధార్ కార్డు, ఫేక్ పత్రాలతో ప్లాట్ కొనేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఆశ్రయించగా..రాఘవరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై కేసు న...
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉందని చెప్పారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బి...
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచ...
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...