• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

TRS : తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ.. ఎవరు పెడుతున్నారో తెలుసా?

నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు

March 4, 2023 / 06:41 PM IST

cm kcrకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

jaggareddy:కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (jaggareddy). పార్టీలో ఎవరో ఒకరు నేతను ఇరుకున పెడుతుంటారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి (jaggareddy) చూపు అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళతారా అనే చర్చ వచ్చింది. ఎందుకంటే సీఎం కేసీఆర్‌కు (kcr) జగ్గారెడ్డి లేఖ రాశారు.

March 4, 2023 / 05:43 PM IST

KTR : VST స్టీల్ బ్రిడ్జిని మూడు నెల‌ల్లో పూర్తి చేయాలి : మంత్రి కేటీఆర్

ముషీరాబాద్( Mushirabad) నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఎస్ఎస్ డీపీ ( SNDP ) ప‌నుల‌ను కేటీఆర్ ప‌రిశీలించారు.సెంట్ర‌ల్ హైద‌రాబాద్ న‌గ‌రానికి స్టీల్ బ్రిడ్జి త‌ల‌మానికంగా మార‌బోతుంద‌న్నారు. మూడు నెల‌ల్లో వంతెన ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.

March 4, 2023 / 04:49 PM IST

IT Hub : నిజామాబాద్ ఐటీ హబ్ భవన సముదాయాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) తెలిపారు. శనివారం ఐటీ హబ్(IT Hub) భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా,(MLA Ganesh Gupta) బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్టినేటర్ మహేశ్ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

March 4, 2023 / 04:04 PM IST

HCU : కేవీ స్కూల్‌ మూత పై విద్యార్థుల నిరసన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ (HCU)లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్( KV school) వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మూతపడనుంది. స్కూల్ కొనసాగింపు మాతో కాదంటూ ఇప్పటికే యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేయగా, స్కూల్ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వకుండా మీనామేషాలు లెక్కపెడుతున్నది.కేవీ స్కూల్ లో చదువుతున్న 7,8,9వ తరగతుల విద్యార్థుల భవిష్యత్తేంటని తల్లిదండ్రులో(Parents) ఆందోళన మొదలయింది.

March 4, 2023 / 03:40 PM IST

santosh kumar challenge to namrata:నమత్రకు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

santosh kumar challenge to namrata:బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (santosh kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (green india challenge) విసురుతుంటారు. తెలంగాణకు ‘హరితహారం’ పేరుతో ఛాలెంజ్ విసిరేవారు. అలా వారు మొక్కలు నాటి మరో ముగ్గురిని (3 people) నామినేట్ (naminate) చేసేవారు. ఇప్పుడు మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా మళ్లీ నామినేట్ చేశారు.

March 4, 2023 / 03:29 PM IST

Delhi Liquor Scam:లో మాగుంట రాఘవ రెడ్డికి కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.

March 4, 2023 / 02:59 PM IST

Vikarabad మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచరే కొట్టాడని ఆందోళన

ఇంటర్ విద్యార్థి (Inter Student) ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ బాదడంతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణలు రావడంతో కలకలం రేపింది. బాలుడి మృతితో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

March 4, 2023 / 01:50 PM IST

Heart attack పాఠాలు చెబుతూ టీచర్.. తాళం వేస్తూ కాంగ్రెస్ నాయకుడు మృతి

పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.

March 4, 2023 / 01:25 PM IST

kavitha will arrest:కవిత అరెస్ట్ ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల బీజేపీ నేత వివేక్ (vivek) కామెంట్ చేయగా.. ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంతు వచ్చింది. రేపో, మాపో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 4, 2023 / 01:33 PM IST

Erabelli : ఫోన్ పోగొట్టుకున్న మంత్రి..!

Erabelli : తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ఫోన్ పోగొట్టుకున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్టపై బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. గుట్ట పైన మూల విరాట్ దేవాలయం నుంచి కింద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్దకు స్వామి వారి పట్టు వస్త్రాలను నెత్తిన పెట్టుకొని ఆయన కాలినడకన వెళ్లారు.

March 4, 2023 / 12:40 PM IST

Revanth convoy accident:రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం.. ఢీ కొన్న కార్లు

Revanth reddy convoy accident:టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) కాన్వాయ్‌కు (convoy) ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శ్రీపాద (sri prada) ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ (accident) అయ్యింది. కాన్వాయ్‌లోని నాలుగైదు (5 cars) కార్లు ఢీ కొన్నాయి.. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాదం తప్పింది. అతివేగంగా కార్లు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యిందని త...

March 4, 2023 / 12:25 PM IST

300 stones remove:వృద్దుడి కిడ్నీలో 300 రాళ్లు, తొలగించిన వైద్యులు

300 stones remove:హైదరాబాద్‌లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.

March 4, 2023 / 11:21 AM IST

Telangana యాత్రల తెలంగాణ.. పోటాపోటీ యాత్రలతో రంజుగా రాజకీయం

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) కంకణం కట్టుకుంది. ఏపీలో చెల్లని చెల్లెలు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ కోసం అడుగు వేస్తూ అపసోపాలు పడుతున్న షర్మిల.. ఇక ప్రభుత్వ సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి దిగిన కేంద్ర అధికారి ఒకరు.. ఇలా అందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరంతా యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. కొందరు వెళ్లారు కూడా. ఇలా తెలంగాణలో యాత్ర (Politcial ...

March 4, 2023 / 11:19 AM IST

Amit shah తెలంగాణపై స్పెషల్ ఫోకస్..!

Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..

March 4, 2023 / 10:49 AM IST