భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది. లడ్డూ ప్రసాదాలు కొరత ఏర్పడకుండా.. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనుంది. ఇక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ ఆలయ నగరి యాదాద్రి బ్రహ్మోత్సవాల (Yadadri Brahmotsavams)లు అంగరంగ వైభవంగా ముగిశాయి. రోజుకో రూపంలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఆలయ పున:నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి.
హైదరాబాద్ లో బాలుడి మృతి సంఘటనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ మేయర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేయర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాడు.
నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్ (Governor) వ్యవహారం మళ్లీ తెలంగాణ (Telangana)లో అగ్నిపర్వతంలా పేలింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని..
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మహిళలకు పెద్ద పీట వేస్తోంది. స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లల్లోనే మహిళల రక్షణకు షీ టీమ్స్ (She Teams) తీసుకొచ్చింది. మహిళల రక్షణగా ఆ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు అందిస్తోంది.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉండటంపై తెలంగాణ హైకోర్టు..రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసలు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లోని వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాక సెక్రటరీ, ఇంటర్ విద్యా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు ...
అనారోగ్యం కారణంగా ఓ ప్రముఖ హీరో కన్నుమూయడంతో ఒడిశా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది.
ఈ ప్రమాదంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డ్రైవర్ తప్పేం లేదని.. వారిని వదిలేయాలని పోలీసుల (Telangana Police)కు యండమూరి వీరేంద్ర నాథ్ చెప్పారు.
ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు అతికొద్ది మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు కొద్ది మంది మాత్రమే హాజరవుతున్నారు. త్వరలోనే అందరి కోసం పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ (Warangal) మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy)బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women's Day) పురుస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar)పిలుపునిచ్చారు. పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని సంతోష్‌కుమార్ అన్నారు.
ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.
మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మరిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. హైదరాబాద్ (Hyderabad) కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్దాయి కంపెనీలు తమ సంస్దలను రాష్ట్రంలో స్థాపించి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రనికి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వార...
బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నరు. మహిళా దినోత్సవం పురుస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు