• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

KTR: దద్దమ్మలం కాదు, కవిత విచారణ ఎదుర్కొంటుంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( delhi liquor scam case ) తన సోదరి కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ఈడీ విచారణకు వెళ్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ( Telangana IT minister ) కల్వకుంట్ల తారక రామారావు ( Kalvakuntla Kavitha ) గురువారం స్పష్టం చేసారు .

March 9, 2023 / 01:36 PM IST

Telangana గొంతులో మొక్కజొన్న ఇరుక్కుని చిన్నారి మృతి

భోజనం చేస్తుండగా బిందు శ్రీ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉన్న బిందుశ్రీ మొక్కజొన్న గింజలు గమనించింది. వాటిని నోట్లో వేసుకుని తినే ప్రయత్నం చేసింది. గింజలు గొంతులో అడ్డం పడడంతో పాప గిలగిల కొట్టుకుంటూ ఏడ్చేసింది.

March 9, 2023 / 01:34 PM IST

Arrested people కవిత పేరే ఎందుకు చెబుతున్నారు: డీకే అరుణ

Dk Aruna on Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) హీట్ పెంచుతోంది. ఈ కేసులో అరెస్టయిన వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) పేరే ఎందుకు చెబుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna) ప్రశ్నించారు. విచారణకు హాజరై తన నిజాయితీని కవిత (kavitha) నిరూపించుకోవాలని సూచించారు.

March 9, 2023 / 01:32 PM IST

మరో Inter విద్యార్థి దారుణహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం

యువతిని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతితో ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్షియా సోదరుడు, బాబాయ్ లు పవన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

March 9, 2023 / 01:06 PM IST

Telangana: నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. వారి ఎన్నిక లాంఛనమే

ఎమ్మెల్యే కోటా (MLA Quota)లో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత (BRS Party), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించిన విషయం తెలిసిందే.

March 9, 2023 / 12:26 PM IST

Preethi కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్..!

Preethi : సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృత్యువుతో పోరాడిన ప్రీతి తుదిశ్వాన విడిచిన విషయం తెలిసిందే. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి కి న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ వరంగల్ సీపీ రంగనాథ్‌ను ఆదేశించారు. ఆమె కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

March 9, 2023 / 11:14 AM IST

Telangana Cabinet భేటీ.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ప్రాధాన్యం

telangana cabinet:తెలంగాణ మంత్రివర్గ (telangana cabinet) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన జరగనుంది. వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఈడీ (ed) విచారణ కోసం ఢిల్లీ వెళ్లడం.. మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

March 9, 2023 / 10:36 AM IST

Delhi excise policy case: మధ్యాహ్నం మీడియా ముందుకు కవిత

BRS MLC కవిత మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. తనకు ఈడీ నోటీసులు, విచారణ, మహిళలకు రిజర్వేషన్లు, భారత జాగృతి నిరసనలపై ఆమె మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు (BRS MP) కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఉండనుంది.

March 9, 2023 / 10:07 AM IST

Medico Preethi: ప్రీతిని వేధించానని అంగీకరించిన సైఫ్

తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

March 9, 2023 / 07:48 AM IST

Delhi excise policy case: అందుకే అత్యవసర నోటీసులు, ముందస్తు బెయిల్ కోసం…!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

March 9, 2023 / 07:10 AM IST

Delhi Liquor Case: విచారణ తర్వాత కవిత అరెస్ట్? ఈడీ అదే చేయనుందా?

ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడ...

March 8, 2023 / 10:00 PM IST

kavitha ఏ తప్పు చేయకుంటే ఎందుకు భయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు.

March 8, 2023 / 05:33 PM IST

Delhi బయల్దేరిన కవిత.. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు?

Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.

March 8, 2023 / 05:30 PM IST

Bandi Sanjay కవితకు ఈడీ నోటీసులపై షాకింగ్ కామెంట్స్..!

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.

March 8, 2023 / 04:09 PM IST

48 hoursలో కవిత అరెస్ట్.. కేఏ పాల్ సంచలనం

kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.

March 8, 2023 / 04:26 PM IST