february 17thన ఏం జరిగింది? నవీన్ హత్యలో హసన్ పాత్రపై పోలీసుల అనుమానం
what happened in the february 17th:బీటెక్ స్టూడెంట్ నవీన్ రెడ్డి (naveen) హత్య కేసు పోలీసులకు (police) సవాల్‌గా మారింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్ (naveen) హత్య జరిగిన ఫిబ్రవరి 17వ తేదీన ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. నవీన్‌ను (naveen) హరిహరి కృష్ణ ఒక్కడే చంపాడా? హసన్ సాయం చేయలేదా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
what happened in the february 17th:బీటెక్ స్టూడెంట్ నవీన్ రెడ్డి (naveen) హత్య కేసు పోలీసులకు (police) సవాల్‌గా మారింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్ (naveen) హత్య జరిగిన ఫిబ్రవరి 17వ తేదీన ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. నవీన్‌ను (naveen) హరిహరి కృష్ణ ఒక్కడే చంపాడా? అతనికి హసన్ (hasan) నిజంగా సాయం చేయలేదా? అనే ప్రశ్నలు పోలీసుల మెదడును తొలచివేస్తున్నాయి.
నిహారిక రెడ్డిని (niharika) నవీన్ రెడ్డి (naveen) వేధించాడట.. ప్రేమించానని వెంటపడ్డాడని హరిహరకృష్ణ (hari hari krishna) చెబుతున్నాడు. తనకు సాయం చేయమని నిహారిక (niharika) కోరిందని.. అందుకే తనకు అతనిపై కోపం పెంచుకున్నానని, హత్యకు ఉసిగొల్పిందని చెప్పాడు. నవీన్‌ను (naveen) మట్టుబెట్టడానికి 3 నెలల (naveen) క్రితమే హరి స్కెచ్ వేశాడనే విషయం తెలిసింది. రెండు నెలల క్రితం మలక్ పేట్ (malakpet) సూపర్ మార్కెట్లో (super market) కత్తి కొనుగోలు చేశాడని తెలిసింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ.. ఫిబ్రవరి 17వ తేదీన మందు తాగేందుకు వైన్స్ వచ్చారట.
పక్కన గల ఓఆర్ఆర్ (ORR) సమీపంలో మద్యం తాగామని హరి (hari) చెబుతున్నాడు. అప్పటికే ప్రిపేర్ అయిన హరికి.. హసన్ (hasan) సాయం చేసి ఉంటాడని పోలీసులు (police) భావిస్తున్నారు. డ్రింక్ చేసిన తర్వాత కూడా నిహారిక గురించి హరి, నవీన్ (naveen) మధ్య గొడవ జరిగిందట. కోపంలో గొంతునులిమి చంపానని హరి వెర్షన్.. కానీ ఒక్కడే చంపడం అంత ఈజీ కాదు. నవీన్ (naveen) కూడా హరి (hari) లాగే హైట్, వెయిట్ ఉంటాడు. ఎంత మందు తాగితే మాత్రం ప్రతిఘటించాడా? అని పోలీసులు అంటున్నారు.
అక్కడ హసన్ (hasan) పక్క ఉన్నాడని.. కానీ తర్వాత తన ఇంటికి హరి వచ్చాడని హసన్ (hasan) చెప్పేది అబద్దం అని పోలీసులు (police) అంటున్నారు. అక్కడ బట్టలు మార్చుకుని.. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నానని చెప్పడం విచారణలో మ్యాచ్ కావడం లేదంటున్నారు. రాత్రి అక్కడే ఉండి.. ఉదయం నిహారికను (niharika) కలిసేందుకు వెళ్లాడని హాసన్ చెబుతున్నాడు. 18వ తేదీ హసన్, నిహారికను హరి కలిశాడు. వారిద్దరూ మృతదేహాం పడి ఉన్న చోటుకు వెళ్లారు. కానీ తాను వెళ్లలేదని వీడియోలో (video) హసన్ చెప్పలేదు. దీంతో మరింత అనుమానం బలపడుతుంది.
హరి (hari).. ఖమ్మం, వరంగల్, విజయవాడ వెళ్లినా.. హసన్, నిహారికతో టచ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 24వ తేదీన వచ్చినా వారు ముగ్గురు కలిశారు. చివరికీ తండ్రి సూచన మేరకు హరి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయాడు. పథకం ప్రకారం హరి.. హసన్‌ను (hasan) తప్పిస్తున్నాడని పోలీసుల (police) వెర్షన్. హత్య జరిగినా చెప్పలేదని ఈ కేసులో హసన్‌ను ఏ2, నిహారకను ఏ3గా చేర్చారు. విచారణలో మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.