WGL: నగరానికి చెందిన రౌడీ షీటర్ సురేందర్ అలియాస్ సూరి పోలీసుల చెరలోకి చేరాడు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం సూరి సహా అతని గ్యాంగ్‌కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సూరిపై మొత్తం 46 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.