ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.హరిత కాగజ్ నగర్లోని ఆర్ అండ్ బీ (R&B) అతిథి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు.