KMR: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి సూచించారు. నిన్న సాయంత్ర జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర్ గౌడ్‌తో కలిసి జిల్లా స్థాయి అస్మిత ఖేలో ఇండియా లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.