ASF: సిర్పూర్ టౌన్‌లోని బెంగాలీ క్యాంపులో NREGS కింద మంజూరైన సైడ్ డ్రైన్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి MLA డా. పాల్వాయి హరీష్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.