NZB: బాన్సువాడ నియోజకవర్గంలో NZB జిల్లా పోతంగల్లో అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న రైతులపై కేసులు నమోదు చేయడంతో రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతులకు అండగా ఉండాల్సిన తహసీల్దార్ గంగాధర్ ఇసుక మాఫియాకు అండగా వ్యవహరిస్తున్నారంటూ శుక్రవారం మండిపడ్డారు.