MDK: చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ సహకార సంఘం పర్సన్ ఇంఛార్జ్‌గా డీసీవో కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాజ్ కిరణ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మడూర్ సహకార సంఘం పాలక వర్గం రద్దు చేసిన అధికారులు రాజ్ కిరణ్‌ను పర్సన్ ఇంఛార్జ్‌గా నియమిస్తు డీసీవో కరుణాకర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం మడూర్ సహకార సంఘం పీఏసీఎస్ సీఈవో కృష్ణ ఆధ్వర్యంలో విధుల్లో చేరారు.