SRD: టూర్ ప్యాకేజీకి ఆర్టీసీ యాత్రదానం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని ఖేడ్ RTC, DM మల్లేశం నేడు తెలిపారు. సొసైటీ, NGOS స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ వంటి దాతలు ముందుకొచ్చి, స్కూల్ చిల్డ్రన్స్, అనాథలు, పేద వృద్ధుల విహారయాత్రకు స్పాన్సర్‌గా బస్సులను బుకింగ్ చేయించలన్నారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు.