NZB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల శిథిలావస్థకు చేరిన భవనాలను పరిశీలించి, నూతన భవనాల నిర్మాణానికి కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం జిల్లా ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ji సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేవన్నారు.