BHNG: ఆలేరు పట్టణంలోని శ్రీలక్ష్మీగోదా రంగనాయక స్వామి దేవాలయంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకుడు మంగళగిరి శేషగిరి పంతులు తెలిపారు. డిసెంబర్ 26న తులసి మాల అలంకరణ, జనవరి 2న గాజుల అలంకరణ, జనవరి 3న దీపోత్సవం, 10న అభిషేకం, 11న 108 గంగాలాలతో పాయసం నివేదన, 14న సాయత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.