మెదక్ జిల్లాకు నూతన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కేటాయించడం జరిగిందని తెలంగాణ సహా పరిశోధనా సంచాలకులు డా.ఆర్. ఉమారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా త్వరలో వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనల మేరకు కార్యాలయం ప్రారంభించి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి శాస్త్రవేత్త కే.రాహుల్ విశ్వకర్మ, జిల్లా వ్యవసాయ కుమార్ ఉన్నారు.