GDWL: దేశ విముక్తి కోసం ఉన్నత కుటుంబాలను వదిలిపెట్టి ఉద్యమంలో పనిచేసిన చంద్రపుల్లారెడ్డిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అని పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు శ్రావణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి గట్టు మండలం లింగాపురం గ్రామంలో చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సంబంధించి ఆమె వాల్పోస్టర్ ఆవిష్కరించింది. ఈనెల 19న హైదరాబాద్లో పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.