NLG: మిర్యాలగూడ మండల పరిధిలో గల అవంతిపురం బదిరుల ఆశ్రమంలో జనమైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ షరీఫ్ కుమార్తె సాదియా మహేక్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడం, తోటి వారికి సహాయం చేయడం దేశ సేవ చేసినట్లేనని అన్నారు.