NZB: వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు తొలగించేలా, కొత్తగా పెట్టకుండా చట్టం తీసుకురావాలని NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. రేణుకా ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ, మైసమ్మ వంటి హిందూ దేవుళ్ల పేర్లను మద్యం దుకాణాలకు వాడటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. ఇది హిందూమతాన్ని అవమానించడమేనని అన్నారు.