MHBD: చెల్లని GOతో రాష్ట్రప్రభుత్వం ఎన్నికల డ్రామా ఆడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. తొర్రూరులో శనివారం ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం చట్టవిరుద్ధమైన GOతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేసి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బ్రోకర్ రాజకీయాలు చేస్తూ సీఎం అయ్యారని మండిపడ్డారు