NZB: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఎస్ఎఫ్ఎ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ… నేటి యువత డ్రగ్స్, గంజాయి వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.