VZM: తనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేసేందుకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆరోపించారు. ఆదివారం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఒక అబద్దాన్ని 10 సార్లు రిపీట్ చేస్తే నిజం అవుతందా అని ప్రశ్నించారు. ఒక్క సెంటు ప్రభుత్వ భూమిని నేను కబ్బాచేయలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు.