MBNR: జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూటన్ చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో 118వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ 12 ఏళ్ల అతి చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, 23 ఏళ్ల వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్నారు.