JGL: గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. జగిత్యాలలోని 33వ వార్డులో ముదిరాజ్ సంఘ భవనంలో అంగన్వాడి ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు. కౌన్సిలర్ పంబాల సునీత, వార్డు ఆఫీసర్ సంతోశ్, ఆర్పి గంగజమున, పుష్పలత పాల్గొన్నారు.
Tags :