WGL: మున్నూరుకాపు యువత జిల్లా అధ్యక్షులుగా ఖిలావరంగల్ చెందిన క్రాంతి కుమార్ బుధవారం నియమితులయ్యారు. హైదరాబాద్లోని మున్నూరుకాపు రాష్ట్ర కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ ఫ్యాక్స్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ..మున్నూరుకాపుల రైతులు, ఉద్యోగులు, యువత కోసం కృషి చేస్తానని అన్నారు.