SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని శారదానగర్ వాసులు 18 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, దానికి తగినట్టు ఈ సారి సెంటిమెంట్ ప్రకారం 18 కేజీల లడ్డును కూడా గణపతికి పెట్టారు. అక్కడ గణేష్ విగ్రహం ఇప్పించడానికి దాతలు కూడా మేమంటే మేము అంటూ ముందుకు వస్తున్నారు. దీనితో అక్కడి వారంతా 18 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.