మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గం నుంచి కూడా రైతులు యూరియా కోసం రావడం వల్ల జిల్లా నియోజకవర్గంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని దుకాణాలకు ఎక్కువ యూరియా కేటాయించాలని కోరారు.