కృష్ణా: జాతీయస్థాయిలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు గుర్తింపు పొందారు. మైలవరంలోని లక్కిరెడ్డి హనుమ రెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగ అధిపతి ఎం.దేవానంద్ కుమార్, విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మిలు కాశీనాథ్ నేషనల్ అవార్డ్స్ అందుకొనున్నారు.