ELR: ఉంగుటూరు గ్రామంలో మహిళల కోసం ప్రారంభించిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రం మూతపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభించి కుట్టు మిషన్ కేంద్రం కేవలం 15 రోజులు మాత్రమే కుట్టు శిక్షణ కేంద్రం జరిగింది. ఆ తర్వాత ఆ భవనానికి తాళాలు వేసేశారు. కుట్టు మిషన్ కేంద్రం తెలవాలని మహిళలు ఆందోళన చేసిన ఫలితం దక్కలేదు.