ASR: మారేడుమిల్లి- ఆకుమామిడికోట వెళ్లే రహదారిలో ఇరువైపులా తుప్పలు దట్టంగా పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని వారు కోరుతున్నారు.