కోనసీమ: వినాయక చవితి సందర్భంగా రావులపాలెం మండలంలో ఆదిలక్ష్మి నగర్, కొత్త కాలనీ, కాలవ గట్టు రోడ్లో పలుచోట్ల మండపాల్లో ప్రతిష్టించిన వినాయకుడిని బుధవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ నాయకులు దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.