NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంగళవారం, కేంద్ర హోంమంత్రి అమిత్షా మన నియోజకవర్గం పేరుతో తయారు చేసిన అత్యాధునిక రక్షణ నౌకను జాతికి అంకితం చేశారని తెలిపారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉదయగిరి పేరును రక్షణ నౌకకు నామకరణం చేయడం గర్వకారణమని, ఇది ఉదయగిరి నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.