VSP: వినయక చవితి సందర్భంగా గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల ఎత్తయిన భారీ వినాయక విగ్రహాన్ని రూపొందించారు. దీనికి అవసరమైన శివలింగాలను అనకాపల్లిలో తయారు చేయించారు. వినయక చవితి అనంతరం కోటి శివలింగాలను భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ వినయక ప్రతిమ జిల్లాలోనే ప్రతేకంగా నిలిచింది.