BHPL: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీలు, 712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని గ్రామాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.