NZB: జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని NZB MP ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన NZBలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలని, కేంద్ర నిధులతోనే గ్రామాల అబివృద్ధి అని పేర్కొన్నారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఆరుగ్యారంటీలు అమలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి చేతకావడం లేదని విమర్శించారు.