SRPT: గుర్తు తెలియని వ్యక్తులు సూర్యాపేటలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంకు సంబంధించిన పలు ఫ్లెక్సీలను చించివేసి, ధ్వంసం చేసి తమ అక్రోశాన్ని వ్యక్తం చేశారు అని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ దాడిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.