JDWL: గట్టు మండలంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు గూడూరు నాగరాజు ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకుడు బలిగిరి శివారెడ్డి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదగడం మోడీ అద్భుతమైన నాయకత్వానికి నిదర్శనమని, ప్రపంచ దేశాలు కూడా ఈ విజయాన్ని మెచ్చుకుంటుందన్నారు.