SDPT: హుస్నాబాద్ కిషన్ నగర్లోని శాతవాహన వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో గేట్ పరీక్షపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ఐఈఎస్ అభ్యర్థి చింతల రమేష్ హాజరై, పరీక్షలో రాణించే వ్యూహాలపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మే 1వ తేదీ నుంచి విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.