NZB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఉమ్మడి జిల్లా సైక్లింగ్ అండర్–17 క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. టైమ్ ట్రయల్లో మనీష్(హరి చరణ్ పాఠశాల) రాకీ బాబా (సెయింట్ జూడ్స్ పాఠశాల) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. మాస్ స్టార్ట్లో రాథోడ్ కార్తీక్ (సెయింట్ జూడ్స్) సీహెచ్ అఖిల్ రెడ్డి( అభ్యాస) విజేతలుగా నిలిచారు.