WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులోని రైతు వేదికలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 38 PM కిసాన్ ధన్-ధన్య కృషి యోజన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు నూతన పంట పద్ధతుల పై రైతులకు అవగాహన కల్పించారు. సీసీఐ కొనుగోలుకు సంబంధించిన KAPAS KISAN APP గురించి వివరించి, రైతులు, మార్కెట్ సిబ్బంది దానిని ఎలా వినియోగించాలో తెలియజేశారు.