ASF: నిరుపేద కుటుంబాలకు పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కెరమెరి SI మధుకర్ అన్నారు. గురువారం పోలీసులు ‘మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా కేస్లాగుడ గ్రామపంచాయితీ చిన్నూగుడలో పర్యటించి కొలం ఆదివాసీ నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలకు గంజాయికి దూరంగా ఉండలని వాటి వలన కలిగే నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు.