KMM: తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో స్వాతంత్ర్య సమరయోధుడు షోయబుల్లా ఖాన్ విగ్రహానికి BJP జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణలో నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా షోయబుల్లా రాసిన రచనలు, స్వరాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్థానిక రైతులు హేమ్లా ధరావత్, బానోత్ అచమ్మతో మాట్లాడి NDA ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.