KMM: అమరవీరుల ఆశయ స్ఫూర్తితో పోరాటాలను కొనసాగిద్దామని CPI (ML) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై. ప్రకాష్ పేర్కొన్నారు. అమరవీరుల వర్ధంతి సభలో భాగంగా ఇవాళ కారేపల్లి మండలం పేరుపల్లిలో కామ్రేడ్ పెద్దబోయిన వెంకటేశ్వర్లు స్థూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి నివాళులర్పించారు. నిరంతరం పేద ప్రజల కోసం CPI (ML) న్యూడెమోక్రసీ అనేక పోరాటాలు కొనసాగిస్తుందన్నారు.