HYD: టెక్నాలజీ సహాయంతో దొంగల ట్రాకింగ్, నేర నియంత్రణ జరగనుందని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందన దీప్తి అన్నారు. టెక్నాలజీ ఉపయోగించి నేరగాళ్ల మొబైల్ నెంబర్లు, ఆధార్ చిరునామా లాంటి ప్రాథమిక అంశాల ఆధారంగా నేరగాళ్లపై దృష్టి పెట్టి ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు. నేరగాళ్ల కదలికలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ చందన దీప్తి పేర్కొన్నారు.