HYD: తల్లిదండ్రులపై వేధింపులు పెరుగుతున్నాయి. HYD జిల్లాలో 2025లో సెప్టెంబర్ నెలకి దాదాపు 48 కేసులు తల్లిదండ్రులను పట్టించుకోని కేసులు నమోదయ్యాయి. HYDలో అనేక వృద్ధాశ్రమాలు ఉన్నాయి. 15 ఉచిత సేవలు అందిస్తున్నాయి. వృద్ధులు ఇబ్బందులు పడితే ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు. HYD 7416687878, RR 9515678010, MDCL 9492409781 కాల్ చేయండి.