HYD: పేదల గల్లీల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైంది. వాంబే EWS శిథిల ఇళ్లను కూల్చి G+3 రూపంలో కొత్త ఇళ్లు కట్టనున్నారు. హౌసింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులు నగరంలో 20 ప్రాంతాలను గుర్తించగా, అక్కడ 30 వేల మంది నివసిస్తున్నారు. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు జరుగుతున్నాయి.