HYD: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ అధికారిక నివాసంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండాలని, ప్రజల సుఖ, సంతోషాలు ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని అన్నారు.