NRML: 2025 జనవరి 3 నుండి నిర్వహించే సదరం క్యాంప్ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శనివారం ప్రకటనలో తెలిపారు. జనవరి 03, 07,09,16, 23, 28 తేదీలలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులకు సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, చరవాణికి మెసేజ్ వచ్చినవారు ఆయా తేదీలలో సరైన ధ్రువపత్రాలతో క్యాంపుకు హాజరుకావాలని కోరారు.