SRPT: హుజూర్‌నగర్‌లోని ఇందిరమ్మ మేడల్ కాలనీ ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి అవుతుందని రాష్ట్ర హౌజింగ్ యమ్.డి.వి పి గౌతమ్ అన్నారు. హుజూర్‌నగర్‌లోని ఇందిరమ్మ మోడల్ కాలనీలో నిర్మించే సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ తేజస్‌తో కలిసి రాష్ట్ర హౌజింగ్ యమ్‌డి వి. పి గౌతమ్ పరిశీలించారు. ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.