NGKL: బల్మూర్, లింగాల మండలాలలోని పలు పోలింగ్ కేంద్రాలకు జిల్లా ఎస్పీ డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ బుధవారం సందర్శించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
Tags :