వరంగల్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా పాలన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2026 సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరారు.